• Home » Krishna

Krishna

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

AP NEWS: దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావు

AP NEWS: దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావు

దుర్గగుడి ఈవోగా శ్రీకాళహస్తీ ఆర్డీవో KS రామారావుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

AP NEWS: కృష్ణ జలాల పంపిణీపై  రౌండ్ టేబుల్ సమావేశం

AP NEWS: కృష్ణ జలాల పంపిణీపై రౌండ్ టేబుల్ సమావేశం

కృష్ణ జలాల పంపిణీపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Buddha Venkanna: దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీలో అమలవుతున్నాయి

Buddha Venkanna: దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీలో అమలవుతున్నాయి

విజయవాడ: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఎపీలో మాత్రమే అమలవుతున్నాయని అన్నారు.

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

Jogi Ramesh: పెడనలో నిరసన సెగ

మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుడు కట్టా శివాజీ(Katta Shivaji)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెడనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Chalo Rajahmundry: కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ఖాకీల యత్నం..కానీ

Chalo Rajahmundry: కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ఖాకీల యత్నం..కానీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఛలో రాజమండ్రికి బాలకృష్ణ అభిమానులు పిలుపునిచ్చారు. అయితే ఛలో రాజమండ్రికి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు.

Pawan Kalyan: జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం

Pawan Kalyan: జగన్‌రెడ్డిది రూపాయి పావలా ప్రభుత్వం

రాష్ట్ర సంపదను వైసీపీ నేతలు(YCP leaders) దోచేస్తున్నారని జనసేన అధినేత పవన్‌‌ కళ్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. నాలుగో విడత వారాహి యాత్ర బుధవారం పెడనకు చేరుకుంది.

Pawan Kalyan: నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే...

Pawan Kalyan: నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే...

మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి అనేక సమస్యలు వచ్చి చేరాయి.

Janasena Leader: మా నాయకుడి గురించి మాట్లాడితే చెప్పు తెగుతుంది..

Janasena Leader: మా నాయకుడి గురించి మాట్లాడితే చెప్పు తెగుతుంది..

జనసేన సభ చూశాక వైసీపీ నాయకులకు పిచ్చి పట్టిందని ఆ పార్టీ గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Janasena: పవన్ వారాహి యాత్ర వివరాలు తెలిపిన జనసేన నేత

Janasena: పవన్ వారాహి యాత్ర వివరాలు తెలిపిన జనసేన నేత

రేపటి (అక్టోబర్ 1) నుంచి కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుకానుంది.

Krishna Photos

మరిన్ని చదవండి
సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ఫొటోలు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

తాజా వార్తలు

మరిన్ని చదవండి