• Home » Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajagopal Reddy: అవసరమైతే మళ్లీ రాజీనామా!

Komatireddy Rajagopal Reddy: అవసరమైతే మళ్లీ రాజీనామా!

మంత్రి పదవికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేసేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు.

MLA Komatireddy Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చాను : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

MLA Komatireddy Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చాను : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.

Komatireddy Rajagopal Reddy: తగవుల దారిలో తమ్ముడు.. రేవంత్‌కు అండగా అన్న!

Komatireddy Rajagopal Reddy: తగవుల దారిలో తమ్ముడు.. రేవంత్‌కు అండగా అన్న!

తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిపై అవకాశం దొరికినప్పుడల్లా విమరనాస్ర్తాలు సంధిస్తున్నారు.

Rajgopal Reddy VS  CM Revanth Reddy: పాల‌కులు గౌర‌వించాలే త‌ప్పా.. అవ‌మానించొద్దు.. సీఎం రేవంత్‌కి రాజ్ గోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Rajgopal Reddy VS CM Revanth Reddy: పాల‌కులు గౌర‌వించాలే త‌ప్పా.. అవ‌మానించొద్దు.. సీఎం రేవంత్‌కి రాజ్ గోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేసే సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌కు తన మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోష‌ల్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను దూరం పెట్టాలంటూ ప్ర‌ధాన మీడియా వారిని ఎగ‌దోయ‌డం ముమ్మాటికీ విభ‌జించి పాలించ‌డ‌మేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.

Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు కొట్టివేత

Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కేసు కొట్టివేత

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో చౌటుప్పల్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

Komatireddy Rajgopal Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి

రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.

Rajgopal Reddy: రాజకీయాలంటే పదవి, అధికారం కాదు!

Rajgopal Reddy: రాజకీయాలంటే పదవి, అధికారం కాదు!

రాజకీయాలంటే పదవులు కానీ, అధికారం కానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణ.

Telangana Congress: పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం

Telangana Congress: పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం

గ్రామ స్థాయి నుంచి కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ప్రాధాన్యం. మీనాక్షీ నటరాజన్‌ నేతృత్వంలో గాంధీభవన్‌లో పీసీసీ పరిశీలకుల సమావేశం.

TG Politics: అందరి కోరిక అదే.. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా అంతర్గత కుమ్ములాటలు

TG Politics: అందరి కోరిక అదే.. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా అంతర్గత కుమ్ములాటలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా.. మంత్రి పదవుల కోసమే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారా. అంతర్గత విబేధాలతోనే మంత్రి వర్గ విస్తరణ వాయిదాపడుతూ వస్తుందా.

Mahesh Kumar Goud: రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం

Mahesh Kumar Goud: రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం

మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి