• Home » Kieron Pollard

Kieron Pollard

తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్న కీరన్ పొలార్డ్

తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్న కీరన్ పొలార్డ్

టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ త్త రికార్డును సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు అదే జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. 12 ఏళ్లుగా గేల్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను కీరన్ పొలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 2026: ముంబై పతనం.. హార్దిక్ కెప్టెన్సీపై పొలార్డ్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026: ముంబై పతనం.. హార్దిక్ కెప్టెన్సీపై పొలార్డ్ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఘోర ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు అన్ని అవకాశాలిచ్చామని, కానీ అతడు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నాడు.

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

MS Dhoni: ‘ధోనీ మూడు సిక్సులు కొడితే ఏంటి.. వాటితో విసుగెత్తిపోయా’

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. చివరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాది.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి తానొక గొప్ప ఫినిషర్‌ని అని నిరూపించుకున్నాడు.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

Anant Radhika Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. పీఎస్‌ఎల్ మధ్యలో నుంచే వచ్చేసిన పొలార్డ్

ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు.

Kieron Pollard: కీరన్ పొలార్డ్ కీలక నిర్ణయం.. ముంబైఇండియన్స్ ఫ్యాన్స్‌కు కష్టమే మరి..

Kieron Pollard: కీరన్ పొలార్డ్ కీలక నిర్ణయం.. ముంబైఇండియన్స్ ఫ్యాన్స్‌కు కష్టమే మరి..

ఐపీఎల్‌లో (IPL) ఆడిన విదేశీ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు.. ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) కీలక నిర్ణయం తీసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి