• Home » Kerala

Kerala

Onam Festival: ఓనం పండుగ స్పెషల్ ఏమిటో తెలుసా..

Onam Festival: ఓనం పండుగ స్పెషల్ ఏమిటో తెలుసా..

ఓనం పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు..

Congress: ఇండియా కూటమిలో విభేదాలు!

Congress: ఇండియా కూటమిలో విభేదాలు!

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోకి జంప్‌ చేస్తున్నారు.

RSS : కులగణనకు ఓకే

RSS : కులగణనకు ఓకే

జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది.

Kochi : కాంగ్రెస్‌లో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’

Kochi : కాంగ్రెస్‌లో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’

కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖలో పెద్ద వివాదం నెలకొంది. సినిమా పరిశ్రమలో మాదిరిగానే కాంగ్రెస్‌లోనూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ బెడద ఉందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకురాలు సిమీ రోస్‌బెల్‌ జాన్‌ ఆరోపించారు.

Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!

Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!

ప్రేమ గురించి చెప్పని కథ లేదు.. రాయని కావ్యం లేదు.. ఒక్కసారి చరిత్ర తిరగేస్తే లెక్క లేనన్ని ప్రేమ కథలు పరిచయం అవుతాయి. ప్రేమ కథలలో ఎక్కువ శాతం విషాదమే ఉంటుంది. సంతోషకరమైన ముగింపు బహుశా చాలా కొద్ది కథలలోనే ఉంటుంది. అయితే..

Kerala: ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్.. ఏమైందంటే..

Kerala: ప్రొఫెషనల్‌గా ప్రొఫెసర్.. ఏమైందంటే..

ప్రొఫెసర్ అరుణిమ చీర కట్టుకుని డ్యాన్స్ చేశారు. స్నీకర్స్ వేసుకొని, కాలా ఛష్మకు పాటకు ఓ ఊపు ఊపారు. ప్రొఫెసర్ ఎనర్జీని చూసి పక్కన ఉన్న స్టూడెంట్స్ మరింత ఉత్సహ పరిచారు. ప్రొఫెసర్ డ్యాన్స్ చేసిన వీడియోను ఓ స్టూడెంట్ సోషల్ మీడియా ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Supreme Court: కులం టార్గెట్‌ కాకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు

Supreme Court: కులం టార్గెట్‌ కాకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు

ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు జరిగిన ప్రతీ అవమానం, బెదిరింపు వ్యాఖ్యలు ఆ వర్గాలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Suresh Gopi : మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా!

Suresh Gopi : మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా!

సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్‌ గోపి తెలిపారు.

Kerala : భర్త సీఎస్‌గా రిటైరయిన వెంటనే భార్యకు ఆ స్థానం

Kerala : భర్త సీఎస్‌గా రిటైరయిన వెంటనే భార్యకు ఆ స్థానం

కేరళ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. చరిత్రలో ఆసక్తికరమైన సందర్భం ఆసన్నమవుతోందని చెప్పుకొంటున్నారు.

High Court: భర్త వీర్యాన్ని భద్రపరచుకోవచ్చు: హైకోర్టు

High Court: భర్త వీర్యాన్ని భద్రపరచుకోవచ్చు: హైకోర్టు

భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు(Kerala High Court) ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి