Home » Karnataka
ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్‌రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.
ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే కేంద్రం తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మంగళవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సిద్ధరామయ్య పాల్గొన్నారు.
బైక్ పై బంగారం షాప్ దగ్గరకి వచ్చారు ఇద్దరు కేటుగాళ్లు. మంకీ క్యాప్, పైన హెల్మెట్లు తీయకుండానే షాప్ లోకి ప్రవేశించారు. ఉన్నపళంగా తుపాకీ తీసి షాప్ సిబ్బందిని బెదిరించారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలకు హైకోర్టు శుభవార్త చెప్పింది. బైక్ ట్యాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చేసిన ప్రారంభోపన్యాసంలో హైడ్రామా నెలకొంది. కేవలం రెండు లైన్లు చదివి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది.
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభోపన్యాసంతో ఉభయ సభలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇందుకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఓ డాక్టర్ తన సొంత పెద్దమ్మ పెదనాన్నలను ఇంజక్షన్‌తో చంపాడు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా వారి మృతదేహాల వద్ద ముసలి కన్నీరు కార్చాడు. అసలేం జరిగిందంటే...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు.. తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.