Home » Kanna Lakshminarayana
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.
ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.
Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.
దుర్మార్గపు పాలనలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అన్ని రంగాల్లో విచ్ఛిన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం అభిమానులందరిపైనా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) పిలుపునిచ్చారు.
ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు ( YCP MLA ) మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Lakshminarayana ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
Andhrapradesh: అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.
జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు.
గుంటూరులో ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి వెళ్లకుండా నోటీసులు ఇవ్వటం ప్రజాస్వామికమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిస్థితి లేదన్నారు.
టీడీపీ నేతలు తలపెట్టిన ధర్మాగ్రహ శాంతిర్యాలీపై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారు.