Home » Kalvakuntla kavitha
తెలంగాణలో మరో రెండు నెలల్లో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు తాము సిద్ధమైనట్లు మరోసారి ఆమె ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి చెబుతూ వస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీల్చాలనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం.....
మూసీనది మధ్యలో పెద్దలు కడుతున్న భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి..
దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా......
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదున్నర నెలలపాటు తిహాడ్ జైలులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పూర్తిగా నిర్దోషి అని రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముహూర్తం ఖరారు చేశారు. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం ఉంటుందని కవిత తెలిపారు.
ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు..