• Home » Kakinada

Kakinada

Pawan Kalyan On  Kakinada SEZ Lands: పవన్ కల్యాణ్ చొరవ.. అపరిష్కృత సమస్య పరిష్కారం

Pawan Kalyan On Kakinada SEZ Lands: పవన్ కల్యాణ్ చొరవ.. అపరిష్కృత సమస్య పరిష్కారం

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2,180 ఎకరాల భూములకు స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.

చుక్కలనంటిన వెండి ధర!

చుక్కలనంటిన వెండి ధర!

బంగారం, వెండిపై మోజు పెరిగే కొద్దీ వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు వినియోగదా రులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. అదే బాటలో వెండి సైతం రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మార్కెట్‌లో కిలో వెండి ధర అనూహ్యంగా పెరిగి రూ.1,72,000కు చేరింది. ఈ ఏడాది జనవరిలో వెండి ధర రూ.88,400 మాత్రమే. ఈ తొమ్మిది నెలల పదిరోజుల్లో ఏకంగా రెట్టింపు అయింది. త్వరలో కిలో వెండి రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉన్న

Pawan-Uppada: పవన్ పిఠాపురం పర్యటన: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చలు, బహిరంగ సభ

Pawan-Uppada: పవన్ పిఠాపురం పర్యటన: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చలు, బహిరంగ సభ

పవన్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మత్స్యకారులతో ప్రత్యక్షంగా..

Janasena Kakinada MP: జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా

Janasena Kakinada MP: జనసేన ఎంపీకి బిగ్ షాక్.. సైబర్ నేరగాళ్లు 92 లక్షలు స్వాహా

కాకినాడ జనసేన ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఆయన పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా ఆయన సంస్థకే రూ.92 లక్షలు బురిడీ కొట్టించారు.

గుడ్డు.. బ్యాడ్డు...

గుడ్డు.. బ్యాడ్డు...

అనపర్తి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కోడిగుడ్లకు మంచి ధర పలకడంతో పౌలీ్ట్ర రైతులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులుగా రైతుకు దక్కే గుడ్డు ధర అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రస్తుతం గుడ్డు ధర పేపర్‌ రేటు ప్రకారం రూ.5.45కు పడిపోయింది. ఇది కూడా రైతుకు పూర్తిగా దక్కడం లేదు. ఈ ధరలో ఏజంటు కమిషన్‌ రూ.0.25 పైసలు పోతుంది. అంతేగాకుండా ట్రేడర్లు నిర్ణయించిన కమింగ్‌ రేటు ప్రకారమే ఇప్పు

నెలంతా..రేషన్‌!

నెలంతా..రేషన్‌!

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై నెలంతా రేషన్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇస్తున్నామని మంత్రి ప్రక టించారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో 17 ల

Kakinada: బిల్డింగ్.. బిల్డప్.. కాకినాడలో అక్కరకు రాని రూ.5 కోట్ల బోట్‌ బిల్డింగ్‌ యార్డు

Kakinada: బిల్డింగ్.. బిల్డప్.. కాకినాడలో అక్కరకు రాని రూ.5 కోట్ల బోట్‌ బిల్డింగ్‌ యార్డు

కాకినాడలో రూ.5కోట్లతో నిర్మించిన బోటు బిల్డింగ్‌యార్డు ఎందుకు కొరగాకుండా పోయిం ది. అయిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోటంటే ఒక్క టి కూడా నిర్మాణం కాకుండా ఈసురోమంటోం ది. బోట్ల తయారీకి కావాల్సిన అన్నిరకాల సదు పాయాలు కల్పించాల్సిన అధికారులు అరకొరగా పనులు చేసి అందినకాడికి నొక్కేయడంతో దిష్టి బొమ్మలా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. పెళ్లి కోసం నేరం..

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ప్రియుడితో పెళ్లి కోసం హిజ్రాగా మారాల నుకున్నాడో వ్యక్తి. అయితే ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చువుతుండడంతో దొంగతనానికి ప్లాన్‌ చేశాడు. పక్క ఇంటిని టార్గెట్‌ చేసుకున్నాడు. ఆ ఇంట్లో వృద్ధురాలిపై ప్రియుడితో కలిసి దాడి చేసి బంగారం లాక్కుని పరారై చివరికి పోలీసులకు చిక్కారు.

Kakinada: యానాంలో ONGC గ్యాస్‌పైప్‌ లైన్ లీక్.. భయాందోళనలో ప్రజలు

Kakinada: యానాంలో ONGC గ్యాస్‌పైప్‌ లైన్ లీక్.. భయాందోళనలో ప్రజలు

ONGC గ్యాస్ లీక్ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే తరుచుగా ఈ గ్యాస్ లీకేజీలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమురు సంస్థల అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచిస్తున్నారు.

సత్యదేవుడి సన్నిధిలో ఉచిత బస్సు ప్రారంభం

సత్యదేవుడి సన్నిధిలో ఉచిత బస్సు ప్రారంభం

అన్నవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి సత్యదేవుడి సన్నిధికి విచ్చేసే భక్తులకు రత్నగిరి నుంచి సత్యగిరి కొండకు చేరుకునేందుకు అరబిం

తాజా వార్తలు

మరిన్ని చదవండి