Thuni Case Accused Death: తుని అత్యాచార నిందితుడు నారాయణరావు మృతి..

ABN, Publish Date - Oct 23 , 2025 | 10:27 AM

తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు తాటిక నారాయణరావు మృతి చెందాడు. న్యాయాధికారి వద్దకు తీసుకెళ్తుండగా పరారైన నారాయణరావు టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి..

కాకినాడ జిల్లా: తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు తాటిక నారాయణరావు మృతి చెందాడు. న్యాయాధికారి వద్దకు తీసుకెళ్తుండగా పరారైన నారాయణరావు టాయిలెట్‌కు వెళ్తానని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated at - Oct 23 , 2025 | 10:38 AM