• Home » Kakinada

Kakinada

IT Raids: కాకినాడలో ఐటీ దాడుల కలకలం.. ఆ కంపెనీలో రైడ్

IT Raids: కాకినాడలో ఐటీ దాడుల కలకలం.. ఆ కంపెనీలో రైడ్

IT Raids: కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో రేషన్ బియ్యం అక్రమరవాణాపై ఉక్కపాదంమోపి పలు గోడౌన్లలో తనిఖీలు చేపట్టింది. అందులో కూడా సత్యం బాలాజీ కంపెనీ ఉన్నట్లు అధికారులు తేల్చి కేసులు నమోదు చేశారు. కాకినాడ నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో సత్యం బాలాజీ సంస్థ కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఐటీ దాడులు సాగుతున్నాయి.

 Kakinada : సెల్‌ఫోన్‌ మింగి మానసిక రోగి మృతి

Kakinada : సెల్‌ఫోన్‌ మింగి మానసిక రోగి మృతి

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరుకుచెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) మానసిక రుగ్మతలతో బాధపడుతోంది.

సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద్‌స్కీం పనులకు మరో ముందడుగు

సత్యదేవుడి సన్నిధిలో ప్రసాద్‌స్కీం పనులకు మరో ముందడుగు

అన్నవరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి సన్నిధిలో గడిచిన తొమ్మిదేళ్లగా ఊరిస్తూ వస్తున్న కేంద్రప్రభుత్వ పథకం ప్రసాద్‌ స్కీం పనులకు మరో ముందడుగు పడింది. సుమారు రూ.25.32 కోట్లతో అన్నదానభవనం, క్యూ కాంప్లెక్స్‌, రిటైనింగ్‌ వాల్‌, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్‌ బస్సులు, చార్జింగ్‌స్టే

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది.

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

కాకినాడ క్రైం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ నియామక ఎంపిక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పురుష, మహిళల దేహదారుఢ్య పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఏ పీఎస్పీ ఐఆర్‌ బెటాలియన్‌లో 630 కానిస్టేబుళ్లు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 381 సివిల్‌ కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకిగాను జరిగిన

AP NEWS: పండుగ పూట విషాదం..ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

AP NEWS: పండుగ పూట విషాదం..ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhrapradesh: సంక్రాంతి పండుగ పూట ఏలేశ్వరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్పోర్ట్స్ బైక్ అతివేగంగా నడిపాడు. దీంతో ఆకస్మాత్తుగా బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Fertilizer Plant : భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ ఆమోదం

Fertilizer Plant : భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ ఆమోదం

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎ్‌సఐపీసీ) ఆమోదం తెలిపింది.

లక్ష్య సాధనకు కష్టపడండి

లక్ష్య సాధనకు కష్టపడండి

గండేపల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మీ గోల్‌ నిర్ణయించుకోండి దాని కోసమే కష్టపడండి... ఆలోచించండి.. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా రీచ్‌ అవ్వండి అని సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్శిటీలో నిర్వహిస్తున్న కలర్స్‌ ఫెస్ట్‌ యువ

ఒక్క క్షణంలో.. ఘోరం!

ఒక్క క్షణంలో.. ఘోరం!

శంఖవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మరొక పది కిలోమీటర్లు పయనిస్తే ఆ కుటుంబం సత్యదేవుని సన్నిధిలో సంతోషంగా ఉండేది. వా రింట సంక్రాంతి సందడి మిగిలేది.

AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్

AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్

Janasena sabha: పిఠాపురంలో జరుగుతున్న జనసేన సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సభకు వచ్చిన జనసేన నేత, టీడీపీ నేత విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి