• Home » Janhvi Kapoor

Janhvi Kapoor

విజయవాడలో  ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయవాడ వేదిక కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా ఈ వేడుకను నిర్వహించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

తిరుపతిలో సెటిలవుతా.. ఆ సినిమాలో నాకంటే ముందు నా సోదరినే అనుకున్నారు..

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌... ఈసారి ‘పెద్ది’తో జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ.

Janhvi Kapoo: ఎంత కష్టమైన పాత్రనైనా పోషిస్తా గానీ...

Janhvi Kapoo: ఎంత కష్టమైన పాత్రనైనా పోషిస్తా గానీ...

అప్పుడెప్పుడో శ్రీదేవి ‘అతిలోక సుందరి’గా అలరిస్తే, ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్‌ ‘పరమ్‌ సుందరి’గా పలకరిస్తోంది. ఒకవైపు బాలీవుడ్‌ సినిమాలతో పాటు, టాలీవుడ్‌లో కూడా స్టార్‌హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటోంది.

Hardik Pandya: జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..

Hardik Pandya: జాన్వీ కపూర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. అసలు నిజం ఇదే..

Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్‌లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.

NTR30: అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఆమె కూతురు... వైరల్ అవుతున్న తల్లీ కూతుళ్లు

NTR30: అప్పుడు శ్రీదేవి, ఇప్పుడు ఆమె కూతురు... వైరల్ అవుతున్న తల్లీ కూతుళ్లు

ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ పేరు అధికారికంగా ప్రకటించిన దగ్గర నుండి, జాన్వీ కపూర్ ఆమె తల్లి ఒకప్పటి అగ్ర నటి దివంగత శ్రేదేవి ఇద్దరూ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే...

Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..

Video Viral: జాన్వీ కపూర్‌ని పోలీసుల నుంచి కాపాడిన రానా..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ని పోలీసుల నుంచి రానా కాపాడాడు.

#NTR30: ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ ఎలా ఉందో చూసారా...

#NTR30: ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ ఎలా ఉందో చూసారా...

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న (NTR30) సినిమా లో జాన్వీ కపూర్ ఎలా వుండబోతోంది అని ఆమె లుక్ ఒకటి ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు

Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

Janhvi Kapoor: జాన్వీ ఎవరికి భయపడుతోంది.. ఫ్యాషన్‌ పోలీస్‌ ఎవరు?

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌కు కొత్త తలనొప్పి వచ్చింది. ఫ్యాషన్‌ పోలీస్‌ వల్ల ఆమె విసిగిపోయింది. జాన్వీ సమస్యను తెలుసుకున్న రానా రంగంలోకి దిగి ఆమెకు అండగా నిలిచి సమస్యను తీర్చారు. ఇంతకీ జాన్వికి వచ్చిన ఇబ్బంది ఏంటి?

NTR 30: తారక్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..

NTR 30: తారక్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్..

తన నటన, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). యూత్‌లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

#NTR30: కొత్త అప్డేట్ వచ్చింది, అందుకే డిలే అయింది

ఇప్పటికే రత్నవేలు (Ratnavelu), సాబు సిరిల్ (Sabu Cyril) లాంటి టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం చాలామంది హాలీవుడ్ కి చెందిన వాళ్ళు పని చేస్తున్నారని తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి