Home » Janasena
ఏఎంసీ చైర్మన్ పదవుల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారితీసింది. సిఫారసులు పట్టించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Pithapuram Tension: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడం శుభపరిణామమని, పార్లమెంటరీ విజయం కంటే ఎక్కువ ప్రతిబింబిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బిల్లును లోక్‌సభలో దాదాపు 12 గంటలు, అలాగే రాజ్యసభలో దాదాపు 14 గంటలు పూర్తిగా చర్చలు జరిగాయని.. ఈ బిల్లుపై ఏకపక్ష నిర్ణయం కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆందోళనను పరిష్కరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.
ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. రేషన్ కార్డుల జారీతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు
తమ్ముడు పవన్ కల్యాణ్ స్పీచ్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. పవన్ స్పీచు గురించి చాలా ఎమోషనల్‌గా ఆ పోస్టు పెట్టారు. పవన్ స్పీచుకు తాను ఫిదా అయిపోయానని చిరు అన్నారు.
Balineni Srinivasa Reddy About Pawan Kalyan And Janasena Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేని చేరిక వెనుక అసలు రహస్యం ఇదేనా.. బయటపెట్టిన మాజీ మంత్రి
Balineni Srinivasa Reddy Comments On YSRCP Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి
Chandrababu lokesh Wishes: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కు సీఎం, మంత్రి విషెస్ తెలియజేశారు.
Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్‌కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, దొరబాబుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.