Home » Jammu and Kashmir
Kashmir: కశ్మీరే పాకిస్థాన్ ఆయుధం అంటూ ఓ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకిలా కామెంట్ చేశారు.. దీని వెనుక ఆంతర్యం ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.
జమ్మూ కశ్మీర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మరోసారి పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) గురించి చర్చ నడుస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్క్రుతంగా ఉన్న పీవోకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే..
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Operation Sindoor: జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదని అంటోంది భారత్. ఖాళీ చేయాల్సిందేనంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇస్తోంది ఇండియా. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
Encounter In Jammu And Kashmir: మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం.
Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.
సరిహద్దు జిల్లాలైన కుప్వారా, బారాముల్లా, బండిపోరలోని గురెజ్ సబ్-డివిజన్ మినహా కశ్మీర్ అంతటా ఈనెల 13 నుంచి స్కూళ్లు తెరుచుకుంటాయని కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
కొన్నేళ్లుగా సాధించిన ఆర్థిక, దౌత్య పురోగతి మొత్తం పహల్గాం దాడితో కనుమరుగైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.