Home » Iran War
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ టెహ్రాన్ పర్యటనపై చెలరేగిన ఊహాగానాలకు ఇరాన్ చెక్ పెట్టింది. అమెరికా అందించిన సందేశంతో నఖ్వీ ట్రెహ్రాన్ చేరుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
అమెరికాకు ఇరాన్ తాజాగా 7 షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిర్ణయాత్మక యుద్ధం తప్పదని హెచ్చరించింది.
హౌతీలు, సౌదీ అరేబియా మధ్య దాడులు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. గత 24 గంటల్లో తమపై 26 దాడులు జరిగాయని హౌతీలు తెలిపారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో 'ఇరాన్ కోసం త్యాగం' పరేడ్ పెద్ద ఎత్తున సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఇజ్రాయెల్‌కు మరో భారీ ఆయుధ ప్యాకేజీని అందించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అమెరికా ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధంలో భారీగా ఆధునిక ఆయుధాలను వినియోగించడంతో అమెరికా వ్యూహాత్మక ఆయుధ నిల్వల్లో కొరత ఏర్పడినట్లు తెలిపింది.
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చులను, లబ్ది పొందుతున్న దేశాలు తిరిగి చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
బ్రిక్స్ సదస్సు వేదికగా ఇరాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ బసిమ్ లాలే పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
అమెరికాకు చెందిన అత్యాధునిక ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను తాము కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి వద్ద ఆ డ్రోన్ నేలకూలిందని తెలిపింది.