• Home » IPL2023

IPL2023

Viral Video: పిల్లలు కాదండోయ్.. పిడుగులు.. నిండా పదేళ్ల వయసు కూడా ఉండదు కానీ.. వీళ్ల వీడియోను చూస్తే నివ్వెరపోవడం ఖాయం..!

Viral Video: పిల్లలు కాదండోయ్.. పిడుగులు.. నిండా పదేళ్ల వయసు కూడా ఉండదు కానీ.. వీళ్ల వీడియోను చూస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ప్రస్తుత తరం కుర్రాళ్లు వెరీ స్మార్ట్. చిన్న వయసులోనే అన్ని విషయాల గురించి తెలుసుకుని తమ ట్యాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. పిల్లలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతున్నాయి.

Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక అద్భుతమైన వరం. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే వెసులుబాటు కూడా యువ ఆటగాళ్లకు కల్పిస్తోంది.

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ లీగ్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!

Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!

ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ తడబడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు.

Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ కీలక ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటున్న దశలో ముంబై ఇండియన్స్ టీమ్ జూలు విదిల్చింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి ఏడింట్లో గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

IPL Tickets: అన్నీ గంటన్నరలోనే...

IPL Tickets: అన్నీ గంటన్నరలోనే...

స్థానిక చేపాక్కం క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమైన గంటన్నరలోపే ఖాళీ అయ్యాయి. ఐపీఎల్‌ పోటీల్లో

Rohit Sharma: రోహిత్ శర్మ రాత మారడం లేదు.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న ముంబై కెప్టెన్!

Rohit Sharma: రోహిత్ శర్మ రాత మారడం లేదు.. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న ముంబై కెప్టెన్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఐపీఎల్‌లోనూ కొనసాగుతోంది. ఐపీఎల్‌లో ముంబై జట్టును నడిపిస్తున్న రోహిత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. నాయకుడిగా సఫలమవుతున్నా, ఆటగాడిగా మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.

Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్-ఉల్-హక్, మెంటార్ గౌతమ్ గంభీర్ దాడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల లఖ్‌నవూ, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స మ్యాచ్ అనంతరం కోహ్లీతో నవీనుల్, గంభీర్ గొడవపడిన సంగతి తెలిసిందే.

RCBvsMI: రోహిత్ శర్మ వ్యూహాత్మక నిర్ణయం.. టాస్ గెలిచిన ముంబై తెలివిగా ఏం ఎంచుకుందంటే..

RCBvsMI: రోహిత్ శర్మ వ్యూహాత్మక నిర్ణయం.. టాస్ గెలిచిన ముంబై తెలివిగా ఏం ఎంచుకుందంటే..

ఐపీఎల్ సీజన్-16లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా..

RR vs SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో అతడి విధ్వంసం ఎలా సాగిందంటే..

RR vs SRH: మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఫిలిప్స్.. 19వ ఓవర్‌లో అతడి విధ్వంసం ఎలా సాగిందంటే..

ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన వినోదం అందించింది. అనేక మలుపులు తిరుగుతూ అభిమానుల అంచనాలకు అందకుండా సాగింది.

IPL2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి