Home » Investments
ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వేదికగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలక అడుగు పడింది. ఐదు ప్రముఖ సంస్థలకు రూ. 469 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు స్థల కేటాయింపు పత్రాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ‘3ఎస్’ (స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ) విధానాన్ని అనుసరిస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ అన్నారు.
పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన మెటాలాయిడ్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పెట్టుబడుల సాధన కోసం దక్షిణ కొరియాకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. పలు కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐదోరోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి సమావేశమయ్యారు.
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అమెరికాలో 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు భారతీయ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
హైదరాబాద్‌లో పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన కేటుగాడిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రమావత్ మధుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.
పెట్టుబడిదారులకు ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తూ బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. మార్కెట్లోని అగ్రగామి 50 క్వాలిటీ కంపెనీల పనితీరు ఆధారంగా ఈ ఫండ్ పనిచేస్తుంది.
ఇటీవల అప్పు చేసి మరీ పసిడిపై పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి భారీ స్థాయిలో నష్టపోయిన ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో తెలియజేసే చక్కటి ఉదాహరణ ఇదని పోస్టు పెట్టిన వ్యక్తి కామెంట్ చేశారు.