Home » Insta reel
ఓ బాలిక తన కుక్కపిల్లతో చక్కగా ఆడుకుంటూ డ్యాన్స్ చేసిన వీడియా ఇప్పుడు తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో మిలియన్ల లైకులను సొంతం చేసుకుంటోంది.
వీడియో రికార్డింగ్ కోసం కొందరు అత్యాధునిక పరికరాలు వాడుతుంటారు. వాటితో మోషన్ వీడియోలు తీస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మోషన్ వీడియో కోసం ఏకంగా ఢిల్లీ మెట్రో రైలునే ఉపయోగించుకున్నారు. ఎలా అంటారా.?
సోషల్ మీడియాలో రీల్స్ చేయాలనే సరదా ఓ 19 ఏళ్ల యువతికి జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. రైల్వే ట్రాక్ సమీపంలో స్నేహితులతో కలిసి రీల్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులను కోల్పోయింది.
జూబ్లీహిల్స్ ఇన్‌స్టాగ్రామ్ బాలికల ట్రాప్ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఒక భారీ నెట్‌వర్క్ గుట్టురట్టయింది.
రీల్స్ పిచ్చి నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్స్ మీకు ఎంతగానో సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటికాలంలో వారూ వీరు అని లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకూ, చూసేందుకూ విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇది చాలా మందికి ఒక వ్యసనంలా మారిపోయింది. ఎంతలా అంటే, ముఖ్యమైన పనులు పక్కన పెట్టి మరీ రీల్స్ చూడటంలోనే నిమగ్నమవుతున్నారు. రీల్స్ వ్యామోహం నుంచి బయటపడాలనే కోరిక ఉన్నా బయటపడలేక సతమతమవుతుంటే ఈ టిప్స్ ట్రై చేయండి.
యూపీలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ 25 దారుణహత్యకు గురయ్యారు.
Insta Reel Family Violence: ఇన్‌స్టాగ్రామ్ రీల్ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Bengaluru Woman: నందిని చనిపోవడంతో భయపడిపోయిన ముగ్గురు స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. బిల్డింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Model Anu Varmora: గత కొద్దిరోజుల నుంచి అంజలి డిప్రెషన్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టింది. ‘నీకు నేను ఏమీ కానని ఈ రోజే తెలిసింది’ అంటూ ఓ పోస్టు పెట్టింది.