Home » India Vs Bangladesh
IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తోంది టీమిండియా. మన బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణుకుతున్నారు.
Team India: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైవిధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకుంది. పక్కా టీమ్‌లో ఉంటారని భావించిన ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు.
IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తమకు చాలా సెంటిమెంట్ అని అన్నాడు. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటికే ఓ విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ సెంచరీ విషయంలో చెలరేగిన వివాదంలో అంపైర్ తప్పు లేదని.. కోహ్లీదే తప్పు ఉందని తాజా రూల్స్ చెప్తున్నాయి. 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) క్రికెట్ నియమాలను మార్చిందని కొందరు వివరిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
టీమిండియాతో పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరేళ్ల తర్వాత మళ్లీ బంతి పట్టుకున్నాడు. చివరగా 2017లో బౌలింగ్ చేసిన కోహ్లీ తాజాగా మళ్లీ బంతి పట్టుకుని బరిలోకి దిగాడు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.