Home » Income tax
ఢిల్లీలో నిరుద్యోగులను విచిత్రమైన తీరులో కేటుగాళ్లు మోసం చేశారు. ఇన్‌కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఈ ముఠా లక్షల్లో టోకరా వేసింది. భారీ జాబ్ స్కాం రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు.
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు అందింది. జడా శ్రవణ్ కుమార్ ఆదాయపన్ను ఎగవేశారంటూ కారంపూడి జానకి సుమంత్ ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో లక్షా 25 వేల కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులతో తెలుగు రాష్ట్రాలు దేశంలో నాలుగో స్థానానికి చేరుకున్నాయని తెలంగాణ, ఏపీ ఆదాయపు పన్ను కమిషనర్లు బి.బాలకృష్ణ...
కొత్త ఆర్థిక సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి మీ నెలవారీ బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక పొదుపు వరకు అన్నింటిపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆదాయ పన్ను చట్టం, 2025 నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు, 2026’ పేరుతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ...
ఆదాయపు పన్ను నిబంధనల్లో ఏప్రిల్ 1 నుంచి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు.
సినిమాల్లో చూపించినట్టుగా రాజస్థాన్‌లోని ఒక వ్యాపారి ఇంట్లో రహస్య గోడ.. దాని వెనక రూ.కోట్ల విలువ చేసే బంగారమున్న స్ట్రాంగ్ రూమ్ బయటపడింది. ఐటీ సోదాలకు వెళ్లిన అధికారులు సైతం ఈ సీక్రెట్ వాల్ చూసి ఆశ్చర్యపోయారు..
1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'ఆదాయపు పన్ను చట్టం-2025'ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో దీనికి సంబంధించిన కీలక మార్పులను ప్రకటించారు.
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం.. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ తమకు అనువైన ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. వీటిలో ఎవరికి ఏ విధానం మంచిది?
ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేయగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆందోళనకు గురించేస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..