• Home » Husband Killed Wife

Husband Killed Wife

నా భార్య ఒప్పుకోవడం లేదు.. అందుకే చంపేశా.. పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న భర్త.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

నా భార్య ఒప్పుకోవడం లేదు.. అందుకే చంపేశా.. పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న భర్త.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఆ వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ కొడుకు కూడా ఉన్నాడు.. తాజాగా అతను తన ఇంట్లోనే భార్యను నరికి చంపాడు.. అనంతరం కొడుకును తీసుకుని పరారయ్యాడు.. పోలీసులకు దొరికిపోయి షాకింగ్ విషయాలు చెప్పాడు..

ఆ ఒక్క నిజం తెలియడంతో భార్యను దారుణంగా చంపేసిన భర్త!

ఆ ఒక్క నిజం తెలియడంతో భార్యను దారుణంగా చంపేసిన భర్త!

తన కుమారుడి వయసున్న యువకుడితో తన భార్య నీలమ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసి శరత్ తట్టుకోలేకపోయాడు.

Shocking: పాపం.. భార్య హత్య కేసులో 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన భర్త.. ఆరేళ్ల తర్వాత అందరికీ సూపర్ షాక్!

Shocking: పాపం.. భార్య హత్య కేసులో 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన భర్త.. ఆరేళ్ల తర్వాత అందరికీ సూపర్ షాక్!

ఆ వ్యక్తి ఆరేళ్ల క్రితం తన భార్యను హత్య చేశాడనే నేరంపై జైలుకు వెళ్లాడు.. అతడితో అతడి స్నేహితుడికి కూడా శిక్ష పడింది.. 18 నెలల జైలు శిక్ష తర్వాత ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు.. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.. తాజాగా అతను మరో వ్యక్తితో ఉన్న తన భార్యను చూసి ఖంగుతిన్నాడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి