Home » Holi
హోలీ సందర్భంగా వైరల్ వీడియో చేద్దామనుకున్న ఓ యువతి చివరకు చిక్కుల్లో పడింది. చూసి తీరాల్సిన వీడియో ఇది.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. అక్కడ భారత సైనికులతో హోలీ పండగ జరుపుకుంటారు. మైనస్ 20కి పైగా డిగ్రీలో చలిలో దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. హోాలీ పండగ సందర్భంగా సైనికులను కలుస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
పండగ సీజన్‌లో అతిగా తిని బరువు పెరుగుతామని భయపడేవాళ్లు తప్పక ఫాలో కావాల్సిన ఆరోగ్య సూత్రాలు
బేగంబజార్‌లో హోలీ ముందే వచ్చింది. అందరూ పౌర్ణమిరోజున హోలీ వేడుకలు జరుపుకొంటుండగా, ఇక్కడి మహిళలు మాత్రం రంగభరి రోజున.. అంటే ఫాల్గుణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున హోలీ ఆడడం ఆనవాయితీగా వస్తున్నది.
రంగులు చల్లుకుంటూ కోలాహలంగా సందడి చేసే 'హోలీ' పండుగపై పాకిస్థాన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కన్నెర్ర చేసింది. యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఇస్లాం ఐడెంటిటీకి విరుద్ధమని ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకల సందర్భంగా వేధింపులకు గురైన జపాన్ టూరిస్టు దేశాన్ని విడిచిపెట్టి..
పండుగలు, ఉత్సవాలు, తిరునాళ్ల తదితర వేడుకల్లో ఆకతాయిలు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తుంటారు. మగువల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు కొందరైతే.. మందు తాగి రచ్చరచ్చ చేసేవారు కొందరుంటారు. ఇలాంటి సందర్భాల్లో..
5వేల మంది పోలీసుల బందోబస్తున్నా ఇలా జరగడంతో అందరూ షాకవుతున్నారు..
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటొనీ గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
శ్రీకృష్ణుడి వేషధారణలో ఆయన సంప్రదాయబద్దంగా లాత్‌మార్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.