Share News

Hyderabad: బేగంబజార్‌లో.. ముందే వచ్చిన రంగుల హోలీ..

ABN , Publish Date - Mar 21 , 2024 | 10:33 AM

బేగంబజార్‌లో హోలీ ముందే వచ్చింది. అందరూ పౌర్ణమిరోజున హోలీ వేడుకలు జరుపుకొంటుండగా, ఇక్కడి మహిళలు మాత్రం రంగభరి రోజున.. అంటే ఫాల్గుణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున హోలీ ఆడడం ఆనవాయితీగా వస్తున్నది.

Hyderabad: బేగంబజార్‌లో.. ముందే వచ్చిన రంగుల హోలీ..

హైదరాబాద్: బేగంబజార్‌లో హోలీ ముందే వచ్చింది. అందరూ పౌర్ణమిరోజున హోలీ వేడుకలు జరుపుకొంటుండగా, ఇక్కడి మహిళలు మాత్రం రంగభరి రోజున.. అంటే ఫాల్గుణమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున హోలీ ఆడడం ఆనవాయితీగా వస్తున్నది. రంగోళి వేడుకలో ఉన్న మహిళలను చిత్రంలో చూడొచ్చు.

Updated Date - Mar 21 , 2024 | 10:33 AM