Home » Harish Rao
బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో చోటుచేసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్‌మాల్ విషయంలో అప్పటి సిబ్బందిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల ప్రస్తావనే లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం సమావేశమయ్యారు.
కాంగ్రెస్ సర్కారు 20 నెలల పాలనలో వివిధ కారణాలతో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..
మోటార్లు ఆన్ చేస్తే వారం రోజుల్లో రంగనాయక సాగర్ నిండిపోతుంది. అలా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. ఈసారి వర్షాలు పడతలేదు. దీంతో పత్తి చేనులు ఎండిపోయే పరిస్థితి ఉంది.
కాళేశ్వరం బ్యారేజీలు, కృష్ణా జలాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చిద్దాం. ఏ రోజైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సభ జరుగుతున్నప్పుడు కెమెరా తిప్పొద్దు.
జూబ్లీహిల్స్(Jublihills) ఉప ఎన్నికలో సత్తా చాటుదామని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) పిలుపునిచ్చారు.
ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీపై నిందారోపణలు చేసేందుకు నీచమైన స్థాయికి దిగజారడాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకొంటోందని పేర్కొన్నారు.
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు డిల్లీకి.. అన్నట్లుగా రేవంత్‌రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగించే కార్యక్రమాల కోసమే సీఎం ఢిల్లీ వెళ్తారని..
కన్నెపల్లి, కల్వకుర్తి పంప్ హౌస్‌ల దగ్గరికి వస్తే తాట తీస్తామని హరీశ్‌రావును దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.