• Home » GST

GST

Nirmala Sitharaman: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి.. నిర్మలా సీతారామన్ రియాక్షన్.. ఏమన్నారంటే..!

Nirmala Sitharaman: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో అవినీతి.. నిర్మలా సీతారామన్ రియాక్షన్.. ఏమన్నారంటే..!

జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌లో సీఐడీ దూకుడు

GST Scam: వాణిజ్య పన్నుల స్కామ్‌లో సీఐడీ దూకుడు

వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. కొన్నిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ యాప్స్‌, మాడ్యూల్స్‌ తయారీ ప్రక్రియలో రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహరించిన 30 మంది అధికారులపై సీఐడీ విచారణ చేపట్టింది.

GST Record AP: ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.3,354 కోట్లు

GST Record AP: ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.3,354 కోట్లు

ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.3,354 కోట్లు వసూలవగా, ఇది 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికం. అన్ని రకాల పన్నుల ద్వారా మొత్తం ఆదాయం రూ.4,946 కోట్లు నమోదై రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలిచింది

GST Office: గుంటూరుకు సెంట్రల్‌ జీఎస్‌టీ కార్యాలయం

GST Office: గుంటూరుకు సెంట్రల్‌ జీఎస్‌టీ కార్యాలయం

సెంట్రల్‌ జీఎస్‌టీ (ఆడిట్‌) కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఆర్థిక దోపిడీపై చర్యలు తీసుకుంటూ, బిల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించారు

GST Scam: సోమేశ్‌ ఆదేశించారు.. వారు పాటించారు!

GST Scam: సోమేశ్‌ ఆదేశించారు.. వారు పాటించారు!

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణంలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్‌లు చేసి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో.. ఎవరెవరి పాత్ర ఏంటి? ఏమేం వ్యవహారాలు నడిచాయి? అన్నదానిపై నివేదిక సిద్ధమైంది.

GST Scam: 3000 కోట్లు రాబట్టొచ్చు..

GST Scam: 3000 కోట్లు రాబట్టొచ్చు..

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణంలో అక్రమార్కుల నుంచి రూ.3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.

GST Fraud : జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు చెక్‌

GST Fraud : జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు చెక్‌

జీఎస్టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

GSTR-9: GST వార్షిక రిటర్నులు..కొన్ని జాగ్రత్తలు !

GSTR-9: GST వార్షిక రిటర్నులు..కొన్ని జాగ్రత్తలు !

గడచిన ఆర్థిక సంవత్సరాని (2023-24)కి సంబంధించి వార్షిక రిటర్నులు జీఎ్‌సటీఆర్‌-9 దాఖలు చేయటానికి చివరి తేదీ 2024 డిసెంబరు 31.

GST Council Meeting: కొత్త ఈవీలు, పాత కార్ల విక్రయాలపై కూడా జీఎస్టీ.. నెటిజన్ల కామెంట్స్..

GST Council Meeting: కొత్త ఈవీలు, పాత కార్ల విక్రయాలపై కూడా జీఎస్టీ.. నెటిజన్ల కామెంట్స్..

జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం శనివారం (డిసెంబర్ 21) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. EVలతో సహా పాత, ఉపయోగించిన కార్ల విక్రయాలపై పన్ను పెంచారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయంలో ట్విస్ట్.. ఈసారి కూడా..

GST Council: జీవిత, ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపు నిర్ణయంలో ట్విస్ట్.. ఈసారి కూడా..

జీవిత, ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై పన్ను రేటు తగ్గింపు అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈసారి కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు సంబంధించి మరికొన్ని సాంకేతిక అంశాలను ప్రస్తావించాల్సి ఉందని జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి