Home » Gold Rate Today
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది.
భారత్‌లో బంగారం ధరల్లో మరోసారి కోత పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉంటుందన్న అంచనాతో పాటు డాలర్ పుంజుకోవడంతో బంగారానికి డిమాండ్ కాస్త తగ్గింది.
ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 650 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 600 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు తగ్గింది.
గత వారంలో బంగారం ధరల్లో కోత పడింది. ఈ వారమూ హెచ్చుతగ్గులు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గతవారం భారత్‌లో బంగారం ధరలు రూ.3 వేల పైచిలుకుమేర తగ్గాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు ఈ రోజు (శనివారం) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,860 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1700 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 1,390 రూపాయలు తగ్గింది.
దేశ వ్యాప్తంగా నిన్నటినుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ రోజు (శనివారం) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24.. 22..18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది.
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 980 రూపాయలు పెరిగింది.
బంగారం ధరల్లో భారీ స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలను ఊహకందని రీతిలో మారుస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి.