బంగారం ధరలు.. సీన్ రిపీట్.. మార్కెట్లో నేడు రేట్స్ చూస్తే..
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:31 AM
దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. డాలర్ బలపడటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో తగ్గిన ధరలు నేడు ( అక్టోబర్ 13) కూడా తిరోగమనంలో పయనిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. డాలర్ బలపడటంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. నిన్న ఓ మోస్తరు స్థాయిలో తగ్గిన ధరలు నేడు ( అక్టోబర్ 13) కూడా తిరోగమనంలో పయనిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.350 మేర తగ్గి రూ.1,49,290కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర కూడా రూ.350 మేర తగ్గి రూ.1,36,850కు దిగింది. వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
నిజామాబాద్ | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
ఖమ్మం | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
విశాఖపట్నం | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
అమరావతి | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
కాకినాడ | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
తిరుపతి | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,12,400 |
ముంబై | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
ఢిల్లీ | ₹1,49,440 | ₹1,37,000 | ₹1,12,120 |
కోల్‌కతా | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
బెంగళూరు | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
కేరళ | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
పుణె | ₹1,49,290 | ₹1,36,850 | ₹1,11,970 |
వడోదరా | ₹1,49,340 | ₹1,36,900 | ₹1,12,020 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి
భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్..
జింబాబ్వేలో వియోనా ఫిన్‌టెక్ సేవలు