Share News

దిగొస్తున్న పసిడి ధరలు.. పండుగ సీజన్‌లో గుడ్ న్యూస్

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:48 AM

పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఊరటనిచ్చేలా పసిడి ధరలు ప్రస్తుతం దిగొస్తున్నాయి. డాలర్ బలపడటంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొందని పరిశీలకులు చెబుతున్నారు.

దిగొస్తున్న పసిడి ధరలు.. పండుగ సీజన్‌లో గుడ్ న్యూస్
Gold, Silver Rates on Oct 14

ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఊరటనిచ్చేలా పసిడి ధరలు ప్రస్తుతం దిగొస్తున్నాయి. డాలర్ బలపడటంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొందని పరిశీలకులు చెబుతున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,280గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,36,840 వద్ద కదలాడుతోంది. నగరంలో కిలో వెండి ధర ఇటీవల కాలంలో స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,44,900 పలుకుతోంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,49,280

₹1,36,840

₹1,11,960

నిజామాబాద్

₹1,49,280

₹1,36,840

₹1,11,960

ఖమ్మం

₹1,49,280

₹1,36,840

₹1,11,960


ఏపీలో 10 గ్రాముల పసిడి ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,49,280

₹1,36,840

₹1,11,960

విశాఖపట్నం

₹1,49,280

₹1,36,840

₹1,11,960

అమరావతి

₹1,49,280

₹1,36,840

₹1,11,960

కాకినాడ

₹1,49,280

₹1,36,840

₹1,11,960

తిరుపతి

₹1,49,280

₹1,36,840

₹1,11,960


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,49,280

₹1,36,840

₹1,12,390

ముంబై

₹1,49,280

₹1,36,840

₹1,11,960

ఢిల్లీ

₹1,49,430

₹1,36,990

₹1,12,110

కోల్‌కతా

₹1,49,280

₹1,36,840

₹1,11,960

బెంగళూరు

₹1,49,280

₹1,36,840

₹1,11,960

కేరళ

₹1,49,280

₹1,36,840

₹1,11,960

పుణె

₹1,49,280

₹1,36,840

₹1,11,960

వడోదరా

₹1,49,330

₹1,36,890

₹1,12,010


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి

ఐటీలో ఏఐ సేవల హవా!

అంతర్జాతీయ అనిశ్చితితోనే రూపాయికి తిప్పలు: మంత్రి నిర్మలా సీతారామన్

Updated Date - Oct 14 , 2026 | 07:06 AM