పండుగ సీజన్ వేళ అమాంతం పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంతంటే..
ABN , Publish Date - Oct 09 , 2026 | 10:29 AM
కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు భారత్‌లో ఒక్కసారిగా పెరిగాయి. మేలిమి బంగారం ధర అమాంతం రూ.1100ల మేర ఎగబాకింది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు భారత్‌లో ఒక్కసారిగా పెరిగాయి. మేలిమి బంగారం ధర అమాంతం రూ.1,100 మేర ఎగబాకింది. పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ పుత్తడి ధరలు మరోసారి రూ.1.5లక్షల మార్కును దాటాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సయయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,710కు ఎగబాకింది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,140 మేర పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,050 మేర పెరిగి రూ.1,38,150కు చేరుకుంది. వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
నిజామాబాద్ | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
ఖమ్మం | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
విశాఖపట్నం | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
అమరావతి | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
కాకినాడ | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
తిరుపతి | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,500 |
ముంబై | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
ఢిల్లీ | ₹1,50,860 | ₹1,38,300 | ₹1,13,180 |
కోల్‌కతా | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
బెంగళూరు | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
కేరళ | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
పుణె | ₹1,50,710 | ₹1,38,150 | ₹1,13,030 |
వడోదరా | ₹1,50,760 | ₹1,38,200 | ₹1,13,080 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఎయిర్ ఇండియా ఇంధన సర్‌చార్జీల పెంపు
జీఎస్టీ సంస్కరణలు.. అరెస్ట్ అధికారాలకు కత్తెర