పండగ వేళ గుడ్ న్యూస్.. పసిడి ధరలు ఎంత తగ్గాయో చూస్తే..
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:26 AM
పండగ వేళ భారత్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్ వేళ భారత్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. నేడు (అక్టోబర్ 14) కూడా బంగారం ధరలో భారీ కోత పడింది. మేలిమి బంగారం ధర రూ.1000 మేర దిగొచ్చింది. ఈ వారం ధరలు పతనం కావడం ఇది వరుసగా మూడోసారి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1030 మేర తగ్గి రూ.₹1,48,260కు పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలో రూ.950 కోత పడింది. ప్రస్తుతం ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,35,900గా ఉంది. వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల (కిలో) వద్ద స్థిరంగానే కొనసాగుతోంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
నిజామాబాద్ | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
ఖమ్మం | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
విశాఖపట్నం | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
అమరావతి | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
కాకినాడ | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
తిరుపతి | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
భారత్లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,650 |
ముంబై | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
ఢిల్లీ | ₹1,48,410 | ₹1,36,050 | ₹1,11,340 |
కోల్కతా | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
బెంగళూరు | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
కేరళ | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
పుణె | ₹1,48,260 | ₹1,35,900 | ₹1,11,190 |
వడోదరా | ₹1,48,310 | ₹1,35,950 | ₹1,11,240 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి
అంతర్జాతీయ అనిశ్చితితోనే రూపాయికి తిప్పలు: మంత్రి నిర్మలా సీతారామన్