పసిడి కొనుగోళ్లకు ఇదే కరెక్ట్ టైమ్.. ధర ఎంత తగ్గిందో తెలిస్తే..
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:20 AM
భారత్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు మరింతగా పతనమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు మరింతగా పతనమయ్యాయి. పండగ వేళ బంగారం కొనాలనుకునే వారికి ఊరటనిస్తూ నేడు మేలిమి బంగారం మరో రూ.820 మేర పతనమైంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,47,440కు పడిపోయింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.750 మేర తగ్గి రూ.1,35,150కు చేరుకుంది. నగరంలో వెండి ధర కూడా కొంత తగ్గింది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.5 వేల మేర తగ్గి రూ.2.4 లక్షలకు చేరుకుంది.
తెలంగాణ పట్టణాలు, నగరాల్లోని పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
నిజామాబాద్ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
ఖమ్మం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లోని పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
విశాఖపట్నం | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
అమరావతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
కాకినాడ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
తిరుపతి | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
భారత్లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,11,150 |
ముంబై | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
ఢిల్లీ | ₹1,47,590 | ₹1,35,300 | ₹1,10,730 |
కోల్కతా | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
బెంగళూరు | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
కేరళ | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
పుణె | ₹1,47,440 | ₹1,35,150 | ₹1,10,580 |
వడోదరా | ₹1,47,490 | ₹1,35,200 | ₹1,10,630 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
నిబంధనలకు స్టార్లింక్ కట్టుబడి ఉండాల్సిందే: భారత వర్గాలు
సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా