Home » Gold Rate Today
బంగారం ధరల్లో తగ్గుదలకు బ్రేక్ పడింది. నిన్నటితో పోలిస్తే నేడు రేట్స్ స్వల్పంగా పెరిగాయి. మరి ప్రస్తుతం వివిధ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో బంగారం ధర రూ.1.20 లక్షల మార్కును చేరుకుంది. మరి వివిధ నగరాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
అంచనాలకు తగ్గట్టుగానే ఈవారం వరుసగా రెండో రోజూ పసిడి వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యంలో తొలగుతున్న అనిశ్చిత పరిస్థితులతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. మదుపర్లు లాభాల స్వీకరణకు కూడా దిగడంతో ధరల్లో కరెక్షన్ చోటుచేసుకుంటోంది. దీంతో, బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికా-చైనా వాణిజ్య చర్చల సానుకూల సంకేతాల నడుమ నేటి ట్రేడింగ్ మొదలవగానే బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం
బంగారం ధరల్లో గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి నేడు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్. పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం
ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధర శనివారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగింది. దీపావళి తర్వాత బంగారం ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గడంతో పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.
ఇటీవలి కాలంలో బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గుతోంది. మళ్లీ పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి రేట్లల్లోనూ కోత పడింది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1.25లక్షలకు చేరుకుంది.