Gold and Silver Rates today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:53 AM
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 12న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండిపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల డిమాండ్‌కు కారణంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 12న) ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,450కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,740కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,40,600కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,28,890కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా కాస్త తగ్గింది. కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
విజయవాడలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
ఢిల్లీలో రూ. 1, 40, 600, రూ. 1, 28, 890
ముంబైలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
వడోదరలో రూ. 1, 40, 500, రూ. 1, 28, 790
కోల్‌కతాలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
చెన్నైలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
బెంగళూరులో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
కేరళలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
పుణెలో రూ. 1, 40, 450, రూ. 1, 28, 740
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 74, 900
విజయవాడలో రూ. 2, 74, 900
ఢిల్లీలో రూ. 2, 59, 900
చెన్నైలో రూ. 2, 74, 900
కోల్‌కతాలో రూ. 2, 59, 900
కేరళలో రూ. 2, 74, 900
ముంబైలో రూ. 2, 59, 900
బెంగళూరులో రూ. 2, 59, 900
వడోదరలో రూ. 2, 59, 900
అహ్మదాబాద్‌లో రూ. 2, 59, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్