Home » Gold Rate Today
To Day Gold Rates: నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 99600 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91300 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 74700 దగ్గర ట్రేడ్ అయింది.
Gold Price Today: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,730 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,750 రూపాయలు.. 10 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 71,800 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధర బాగానే పెరిగింది.
బంగారం, వెండి ధరలు 60 నుంచి 70 వేలకు వస్తాయని ఆశించిన వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గత వారం భారీగా తగ్గిన రేట్లు, ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వచ్చాయి. కానీ ఆదివారం రోజు మాత్రం ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో వీటి ధరల పరిస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు మళ్లీ శుభవార్త వచ్చేసింది. వరుసగా రెండో రోజు ఈ విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొనుగోలు చేయాలనుకున్న వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. నేడు (మే 2న) మళ్లీ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో లక్ష రూపాయల స్థాయి నుంచి ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.95 వేలకు చేరుకున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం.. భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. పండగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ల ఆనవాయితీ. ఒక దశలో భారీగా పెరిగి ఒక లక్ష రూపాయలకు దగ్గరలో చేరుకున్న పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒక్క రోజు తులం బంగారం రూ. 2,300 తగ్గింది.
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ పండుగకు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.