Home » Gold Rate Today
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పెరిగిన బంగారం ధర ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 17న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. భౌగోళిక రాజకీయ అంశాలు, ట్రంప్ సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. మరి నేడు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఆగస్ట్ 12, 2025న పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గత రేట్లతో పోల్చుకుంటే గోల్డ్ ధరలు దాదాపు రూ.800 తగ్గడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఆగస్టు 11న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధరలు మరోసారి ఆశ్చర్యపరుస్తూ ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలేంటి, ఇతర నగరాల్లో వీటి రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పంజుకున్నాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు మరోసారి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే వీటి ధరలు ఆగస్టు 2, 2025న మళ్లీ దిగివచ్చాయి. ఈ రేట్లు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో సంతోషం నెలకొంది.
దేశంలో మేలిమి బంగారం ధర లక్ష మార్కుపైనే ఉంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేటి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి ఢిల్లీతో సహా దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత మూడు, నాలుగు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన ధరలు ఊహించని విధంగా మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం ఎంతకు చేరాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే వీటి ధరలు గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వీటి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.