పెరిగిన పసిడి ధరలు.. 22 క్యారెట్లపై ఎంతంటే..
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:21 AM
గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం) పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 1100 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 900 రూపాయలు పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,350 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,400 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,510 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
ఖమ్మం | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
నిజామాబాద్ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
కడప | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
విజయవాడ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
విశాఖపట్నం | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
కాకినాడ | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,55,670 | ₹1,42,700 | ₹1,20, 400 |
ముంబై | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
ఢిల్లీ | ₹1,55,500 | ₹1,42,550 | ₹1,16, 660 |
కోల్‌కతా | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
బెంగళూరు | ₹1,55,350 | ₹1,42,400 | ₹1,16, 510 |
వడోదరా | ₹1,55,400 | ₹1,42,450 | ₹1,16, 560 |
ఇండోర్ | ₹1,55,400 | ₹1,42,450 | ₹1,16, 560 |
కాన్పూర్ | ₹1,55,500 | ₹1,42,550 | ₹1,16, 660 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
‘లొల్లిపెడితే భయపడను’.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ వార్నింగ్
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ట్రయల్‌రన్