Share News

యూఎస్ ఫెడ్ చీఫ్ ప్రకటనతో సీన్ రివర్స్.. గోల్డ్ ధరల్లో భారీ మార్పు

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:41 AM

బంగారం ధరల్లో భారీ స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలను ఊహకందని రీతిలో మారుస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

యూఎస్ ఫెడ్ చీఫ్ ప్రకటనతో సీన్ రివర్స్.. గోల్డ్ ధరల్లో భారీ మార్పు
Gold Rates on Sept 4

ఇంటర్నె్ట్ డెస్క్: బంగారం ధరల్లో భారీ స్థాయిలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలను ఊహకందని రీతిలో మారుస్తున్నాయి. గతకొన్ని రోజులుగా భారత్‌లో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న (గురువారం) ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఏకంగా 2 శాతం మేర పెరిగాయి. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే వడ్డీ రేటును పెంచబోమన్న ఫెడ్ చీఫ్ ప్రకటనతో గురువారం బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 4) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,360గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,410 వద్ద ట్రేడవుతుండగా 18 క్యారెట్ల పసిడి రూ.1,16,520 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ప్రస్తుతం రూ.2,50,100గా ఉంది.


తెలంగాణలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,55,360

₹1,42,410

₹1,16,520

నిజామాబాద్

₹1,55,360

₹1,42,410

₹1,16,520

ఖమ్మం

₹1,55,360

₹1,42,410

₹1,16,520


ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,55,360

₹1,42,410

₹1,16,520

విశాఖపట్నం

₹1,55,360

₹1,42,410

₹1,16,520

అమరావతి

₹1,55,360

₹1,42,410

₹1,16,520

కాకినాడ

₹1,55,360

₹1,42,410

₹1,16,520

తిరుపతి

₹1,55,360

₹1,42,410

₹1,16,520


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,55,360

₹1,42,410

₹1,20,110

ముంబై

₹1,55,360

₹1,42,410

₹1,16,520

ఢిల్లీ

₹1,55,510

₹1,42,560

₹1,16,670

కోల్‌కతా

₹1,55,360

₹1,42,410

₹1,16,520

బెంగళూరు

₹1,55,360

₹1,42,410

₹1,16,520

కేరళ

₹1,55,360

₹1,42,410

₹1,16,520

పుణె

₹1,55,360

₹1,42,410

₹1,16,520


ఈ వార్తలనూ చదవండి:

2028 నాటికి వాణిజ్య వాహన మార్కెట్లో 10శాతం వాటా లక్ష్యం: ఎస్‌ఎంఎల్‌ మహీంద్రా ప్రెసిడెంట్‌

స్టాక్ మార్కెట్.. నాలుగో రోజూ నష్టాలే!

Updated Date - Sep 04 , 2026 | 07:08 AM