బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 09 , 2026 | 06:52 AM
భారత్‌లో బంగారం ధరల్లో ఈ వారం ఊగిసలాట కనబడుతోంది. మొదట్లో కాస్త తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల్లో ఈ వారం ఊగిసలాట కనబడుతోంది. మొదట్లో కాస్త తగ్గిన బంగారం ధరలు డాలర్ బలహీనపడటంతో మళ్లీ పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,410 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,16,520 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది.
తెలంగాణలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
నిజామాబాద్ | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
ఖమ్మం | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
విశాఖపట్నం | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
అమరావతి | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
నెల్లూరు | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
తిరుపతి | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,55,680 | ₹1,42,710 | ₹1,20,410 |
ముంబై | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
ఢిల్లీ | ₹1,55,510 | ₹1,42,560 | ₹1,16,670 |
కోల్‌కతా | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
బెంగళూరు | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
కేరళ | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
పుణె | ₹1,55,360 | ₹1,42,410 | ₹1,16,520 |
వడోదరా | ₹1,55,410 | ₹1,42,460 | ₹1,16,570 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలనూ చదవండి:
భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ
టోకనైజ్డ్ బాండ్లు వచ్చేశాయ్..