బంగారం ధరల్లో కోత.. గత వారం ఎంత తగ్గాయంటే..
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:56 AM
గతవారం భారత్‌లో బంగారం ధరలు రూ.3 వేల పైచిలుకుమేర తగ్గాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గతం వారం బంగారం ధరల్లో కోత పడింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోతపై అంచనాలతో వారం మొదట్లో ధరలు వరుసగా పెరిగినా ఆ తరువాత అంచనాలు తలకిందులై మళ్లీ కోత మండింది. చివరకు గత వారం ధరలు స్థూలంగా రూ.3,440 మేర తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (సెప్టెంబర్ 6) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,900 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2.5 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
నిజామాబాద్ | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
ఖమ్మం | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
విశాఖపట్నం | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
అమరావతి | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
కాకినాడ | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
తిరుపతి | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,56,670 | ₹1,43,610 | ₹1,21,310 |
ముంబై | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
ఢిల్లీ | ₹1,54,950 | ₹1,42,050 | ₹1,16,250 |
కోల్‌కతా | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
బెంగళూరు | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
కేరళ | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
పుణె | ₹1,54,800 | ₹1,41,900 | ₹1,16,100 |
వడోదరా | ₹1,54,850 | ₹1,41,950 | ₹1,16,150 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలనూ చదవండి:
వడ్డీ లేని ఈఎంఐలు.. ఆదమరిస్తే ఇక అంతే..