• Home » Gold News

Gold News

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

To Day Gold Rate In Hyderabad: హైదరాబాద్‌ నగరంలో బంగారం ధరలు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,150 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,130 రూపాయలుగా ఉండింది.

Gold, Silver Rate: భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర

Gold, Silver Rate: భారీ ఊరట.. దిగి వస్తోన్న బంగారం ధర

బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. గత కొన్నాళ్లుగా భారీగా పెరుగుతు పోతున్న పుత్తడి ధరకు రెండు మూడు రోజుల నుంచి బ్రేక్ పడింది. నెమ్మదిగా దిగి వస్తోంది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగార రేటు ఎంత ఉందంటే..

Gold Rate: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Gold Rate: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Today Gold And Silver Rate In Telugu: ఈ రోజు ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, కోల్‌కతా,బెంగళూరు, కేరళ, పూణెలలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర.. 8754గా ఉంది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఢిల్లీలో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర అధికంగా ఉంది.

Gold And Silver Rate: తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..

Gold And Silver Rate: తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..

To Day Gold And Silver Rate: గత కొన్ని రోజుల నుంచి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఊరట కలిగించాయి. నేడు 24,22,18 క్యారెట్ల బంగారం ధరలు తగ్గాయి. అంతేకాదు... సిల్వర్ ధరలు కూడా తగ్గటం విశేషం...

RBI Forex Strategy: ఫారెక్స్‌లో పెరిగిన పసిడి వాటా

RBI Forex Strategy: ఫారెక్స్‌లో పెరిగిన పసిడి వాటా

ఆర్‌బీఐ ఫారెక్స్‌ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్‌ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్‌ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది

Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్‎ను బీట్ చేసిన వెండి

Gold Silver Rates Today: రూ.5 వేలు పెరిగిన బంగారం..గోల్డ్‎ను బీట్ చేసిన వెండి

దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్న వేళ, ఈరోజు కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గత వారం రోజుల్లో ఈ రేట్లు ఎలా పెరిగాయి, ఎంత పెరిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Consumption: బంగారు బ్రతుకులు

Gold Consumption: బంగారు బ్రతుకులు

పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.

Gold Prices Surge: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు..లక్షకు చేరుతుందా..

Gold Prices Surge: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ ధరలు..లక్షకు చేరుతుందా..

భారతీయులకు చాలా ఇష్టమైన బంగారం..సామాన్యూలకు షాక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు వరుసగా నాలురోజు కూడా పెరిగాయి.ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Gold Price Surge: పసిడి రూ.96,000 దాటి..

Gold Price Surge: పసిడి రూ.96,000 దాటి..

ఒక్కరోజే రూ.6,250 పెరిగిన పసిడి ధర రూ.96,450కి చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా ట్రేడ్‌ వార్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి

Gold Rates Today: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పసడి ధరలు..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయంటే..

Gold Rates Today: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పసడి ధరలు..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయంటే..

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ రోజు (ఏప్రిల్ 11) బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి