Home » Gaza
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గాజాలో మరో 60 వేల మంది రిజర్వ్ బలగాలను
గాజాను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధమవుతోంది
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా బాంబు దాడుల్లో అల్ జజీరా సంస్థకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు
గాజాలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శిఫా హాస్పిటల్ గేట్ వద్ద జరిగిన దాడుల్లో అల్ జజీరా న్యూస్ ఛానల్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరారు.
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి.
Viral Video: హాలీవుడ్‌లో ‘మ్యాడ్ మ్యాక్స్ : ఫ్యూరీ రోడ్’ అనే సినిమా ఉంటుంది. 2015లో విడుదలైన ఈ సినిమాలో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. ప్రజల నాయకుడు నీటిని విడుదల చేసినపుడు గుంపు, గుంపులుగా జనాలు నీళ్ల కోసం ఎగబడతారు.
గాజాకు మానవతా సాయం అందేందుకు వీలుగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో జన సాంద్రత అధికంగా ఉన్న ఓ మూడు ప్రాంతాల్లో పగటి పూట దాడులు జరగవని హామీ ఇచ్చింది.
గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు..