Home » Ganesh Chaturthi
వినాయక చవితి సందర్భంగా కొన్ని రాశుల వారికి గణేశుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయంలో కెరీర్, వ్యాపారంలో మంచి అవకాశాలు కలిసి రావచ్చని పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తిశ్రద్ధలతో గణేశ్ చతుర్థి జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు.
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ వినాయక చవితి మీ ఇంట సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలు నింపాలని.. మీరు చేపట్టే ప్రతి పనిలో గణనాథుడి ఆశీస్సులు ఉండాలని.. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని.. మీ జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు మీ సొంతం కావాలని కోరుకుంటూ.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పాఠకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వినియోగించే డీజేలకు అనుమతి లేదని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
గణేశ్ చతుర్థి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. అయితే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
మట్టి వినాయకుడిని పూజించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు.