Home » Food
చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటారు. అయితే, రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
దసరా పండుగా సందర్భంగా అందరి ఇళ్లలోనూ చికెన్ లేదా మటన్ కంపల్‌సరీగా ఉండే ఉంటుంది. అయితే, ఈ వర్షాకాలంలో ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది వేరుశెనగలు ఆరోగ్యానికి మంచివని అదే పనిగా తింటుంటారు. అయితే, ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో వేడి వేడిగా రుచికరమైన స్నాక్స్ తింటే టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఇంట్లో ఏ స్నాక్స్ చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నవరాత్రి సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే, ఈ ఉపవాస సమయంలో నిరసంగా ఉండకుండా ఎనర్జీటిక్‌గా ఉండాలంటే ఈ సబుదాన టిక్కీలు ఎంతగానో సహాయపడతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినడం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి, దాని ఆరోగ్యం మన రోజువారీ కార్యకలాపాలు, దృష్టిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, సరైన మెదడు పనితీరుకు సరైన పోషకాహారం అవసరం. కాబట్టి, మెదడు ఆరోగ్యానికి ఉత్తమమైన ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో చాలా మందికి సినిమా చూస్తున్నప్పుడు పాప్‌కార్న్ తినే అలవాటు ఉంటుంది. అయితే, సినిమా చూస్తూ మైక్రోవేవ్‌లో వండిన పాప్‌కార్న్ తింటే ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
శరీరంలో విటమిన్ డి3 లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి, విటమిన్ డి3 ఉత్పత్తి కావడానికి తినవలసిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ ఉన్న వారు బంగాళాదుంపలు తినవచ్చా? తింటే ఏమవుతుంది? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..