Home » Elon Musk
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో మొదలైన ఈ గొడవ.. టెస్లా అధినేత కొత్త పార్టీపై ప్రకటన చేసే వరకు వెళ్లింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి గత వారం తాను చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులపై టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు.
Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే తప్ప తగ్గటం లేదు.
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ మన దేశంలో సేవలను త్వరలోనే ప్రారంభించబోతోంది. స్టార్‌లింక్ సంస్థ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో స్టార్‌లింక్ తన సేవలను అందిస్తోంది.
ఎలాన్ మస్క్‌పై డోనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేసే అవకాశం ఉందని న్యూస్ నేషన్ టీవీ జర్నలిస్టు కూమో తాజాగా పేర్కొన్నారు.
Elon Musk Starlink: అమెరికాలో స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్ లింక్ ఇంటర్ నెట్ సేవల కోసం మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. అయితే, భూకక్ష్యలో ఉన్న స్టార్ లింక్ శాటిలైట్లు గత కొన్నేళ్ల నుంచి కిందకు పడిపోతున్నాయి.
యూఎస్ ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీకి దిగినట్టు తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేతసౌధంలోనే ఇరువురి మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.
Trump Warning To Elon Musk: మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్‌కు ఎప్పటికప్పుడు సమాచారం వెళుతోంది. మస్క్ డెమోక్రటిక్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నాడన్న విషయం కూడా ట్రంప్‌కు తెలిసింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రంప్‌ను విమర్శిస్తున్న మస్క్ పెద్ద తప్పు చేస్తున్నట్టేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా అన్నారు. కాస్త కూల్‌గా ఆలోచించాలని మస్క్‌కు సలహా ఇచ్చారు.
ఒకప్పటి అభిమానం, ఇప్పుడు వివాదంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా (Elon Musk vs Trump) సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో టెస్లాకు సపోర్టుగా గతంలో ట్రంప్ కొనుగోలు చేసిన రెడ్ కలర్ కారును అమ్మివేయనున్నట్లు తెలుస్తోంది.