Home » Education
కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్, నాగోల్, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.
జిల్లాలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజున ఎక్కువమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడులకు తీసుకొచ్చారు.
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. డైటీషియన్‌గా కెరీర్ ఎలా నిర్మించుకోవాలి, ఏ కోర్సులు చదవాలి, ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం..
కంటెంట్ క్రియేటర్‌గా రాణించాలంటే కేవలం సృజనాత్మకత సరిపోదు. సరైన నైపుణ్యాలు, టెక్నికల్ పరిజ్ఞానం కూడా అవసరం. ఈ రంగంలో విజయవంతం కావడానికి ఉపయోగపడే కోర్సులు, స్కిల్స్ గురించి తెలుసుకుందాం..
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
జేఎన్‌టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న నియామక ప్రక్రియలో దరఖాస్తుల గడువును జూన్ 15 వరకు పొడిగించింది.