Home » Education News
కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి.
ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.
ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.
యూజీసీ నెట్-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది.
ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి.
డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఐఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.
భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది.
కొత్తగా సృష్టించే జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) పోస్టులను గ్రూప్-1 ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యా సర్వీస్ రూల్స్-1998కు సవరణలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. కన్వీనర్ కోటాలోనే 22,972 సీట్లు మిగిలిపోగా, మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లోనూ సీఎస్ఈ, సీఎస్ఈ అనుబంధ సీట్లకు డిమాండ్ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.