Home » Education News
‘‘పదోసారి సవాల్ విసురుతున్నా. డీఎస్సీపై చర్చకు టైమ్, డేట్, ప్లేస్ మీరే నిర్ణయించండి. పులివెందులకైనా, తాడేపల్లి కొంపకైనా వస్తా. మీరు సిద్ధమా?’’ అంటూ వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి ఆగస్టు నెలాఖరు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభకానుంది.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల విద్యార్థుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
విద్య, పరిశోధన రంగాల్లో విశిష్ఠతను చాటుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
ఒకప్పుడు ఆ తరగతి గదిలో బెంచ్‌పై కూర్చుని పాఠాలు విన్న అతను, నేడు అక్కడి బ్లాక్‌బోర్డ్ ముందు నిలబడి భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు.
విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు విద్యానిధి ఓవర్సీస్ పథకం వరంగా నిలుస్తున్నది.
పాలిటెక్నిక్ విద్యను మరింత ఆధునికీకరించడంతోపాటు విద్యార్థుల విద్య, కెరీర్ హక్కుల పరిరక్షణపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ హ్యుమన్ క్యాప్టల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్సియేటీవ్(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఒకరికి బదులుగా మరొకరు పదవ తరగతి పరీక్షలను రాసిన కేసులో ఏడుగురు నిందితులకు మూడేళ్ల జైలు, రూ.38వేల జరిమానా విధిస్తూ వెంకటగిరి కోర్టు జడ్జి విష్ణువర్మ తీర్పు చెప్పారు.
ఏఐ టూల్స్‌ను విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని కాలేజీ విద్యార్థులకు గూగుల్ ఏఐ ప్లస్ సభ్యత్వాన్ని 12 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.