Home » Editorial
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న కొండ గ్రామం మణిగుహ్. హిమాలయాల అద్భుత దృశ్యాల మధ్య ఉన్న ఈ గ్రామం ఇప్పుడొక ప్రత్యేక...
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) గురించే చర్చ జరుగుతోంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ, అద్భుతాలు సృష్టిస్తోందని అంటున్న ఈ కృత్రిమ మేధస్సు,...
పక్షికి రెక్కలు కత్తిరించి పాయసం తినిపించినట్టుంది దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి. దేశాన్ని పన్నెండేళ్లుగా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్లో...
తెలంగాణ నేలపై గోలకొండ పత్రిక వెలువడి ఈ ఏడాదికి వందేళ్లవుతోంది. 1926 నుంచి 1966 వరకు తొలుత అర్ధవార పత్రికగా, ఆ తర్వాత దినపత్రికగా నాలుగు దశాబ్దాలపాటు..
తెలుగు కథాసాహిత్యంలో కొన్ని రచనలు మొదట చదివినప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అవి జీవన విధానాన్ని సహజంగా, అందంగా, ప్రశాంతంగా మన ముందు ఉంచుతాయి.
ఏదీ లేని ఖాళీతనం కన్నా దోసెడు కన్నీళ్లో పిడికెడు ఆత్మగౌరవ తండ్లాటో వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తినిచ్చే పోరాటమో..
గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది గుంటబాయి నించి యాతంతో..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల విజ్ఞతకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. ప్రజల బలహీనతలను ఔపోసనపట్టిన ఆయన, అందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ పనిలో పనిగా ఆ ప్రజలకే పరీక్ష పెడుతున్నారు.
సమాజంలో అంటరానితనానికి గురై, ఊరి బయటకు వెలివేయబడిన ప్రజలను.. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వారి అభ్యున్నతి కొరకు కల్పించిందే రిజర్వేషన్ విధానం.
రాజకీయాలలో ఎంత దిగువకు దిగజారితే అథఃపాతాళానికి చేరుకున్నట్టు? ఇది రాజకీయ ప్రశ్న కాదు, సామాజికమే. రాజకీయ నాయకులు అవకాశవాదంతో పార్టీలు ఫిరాయించడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు కనిపెడుతున్నారు....