Home » Dussehra
దసరా ఉత్సవాలు మన దేశంలో మాత్రమే చేసుకుంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మన బద్ధ శత్రువైన పాకిస్తాన్‌లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారనే విషయం.. తాజాగా వైరల్ అవుతున్న వీడియో స్పష్టం చేస్తోంది..
నవరాత్రి సమయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఈ పండ్లను అస్సలు సమర్పించకూడదు.
నీరు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ, చర్మం, మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. అయితే, నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది?
అంగన్వాడిల చరిత్రలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగుల కోసం కేంద్రం 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.
నవరాత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ ఆలయాలు ఆధ్యాత్మిక శక్తిని, సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తాయి. కాబట్టి, ఈ నవరాత్రికి మీరు హైదరాబాద్‌లో ఉంటే, ఈ దేవాలయాలను సందర్శించడం అస్సలు మర్చిపోకండి.
కొంతమంది నవరాత్రి మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు ఉపవాసం ఉంటారు. అయితే, తొమ్మిది రోజుల ఉపవాసం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
శరన్నవరా త్రి ఉత్సవాలతో నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో కోలాహల వాతావరణం ఆరంభమైంది. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి స్నపనాది క్రతువు నిర్వహిస్తారు.
స్కూల్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.