• Home » Drugs Case

Drugs Case

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలు.. 567 దుకాణాలపై కేసులు

విద్యాసంస్థల సమీపంలో పొగాకు విక్రయాలు.. 567 దుకాణాలపై కేసులు

విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీ.సీ. సజ్జనార్‌ పేర్కొన్నారు.

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దందా గుట్టురట్టు

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.

లగ్జరీ కారులో తిరుగుతూ.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌

లగ్జరీ కారులో తిరుగుతూ.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌

ఖరీదైన కారులో తిరుగుతూ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్‌ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్‌ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నానక్‌రామ్ గూడలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రేమానంద్ మల్లిక్, క్యాబ్ డ్రైవర్ విశాల్‌ను శేర్లింగంపల్లి ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్‌పై పోలీసుల కొరడా.. మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్

డ్రగ్స్‌పై పోలీసుల కొరడా.. మత్తు పదార్థాలపై స్పెషల్ డ్రైవ్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 'డ్రగ్స్ పై దండయాత్ర-2' కార్యక్రమంలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కోర్టుకు మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులు.. మరోసారి కస్టడీ కోరనున్న పోలీసులు

కోర్టుకు మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులు.. మరోసారి కస్టడీ కోరనున్న పోలీసులు

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కోర్టుకు తరలించారు. రెండు రోజుల కస్టడీ పూర్తి అవడంతో ముగ్గురు నిందితులను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

చదువు వదిలేసి డ్రగ్స్‌ దందా

చదువు వదిలేసి డ్రగ్స్‌ దందా

ఆ విద్యార్థులు చదువు మధ్యలో ఆపేశారు. ఈజీ మనీకి అలవాటుపడి మాదక ద్రవ్యాల సరఫరా చేసే స్మగ్లర్స్‌గా మారారు.

 పబ్‌ల్లో డ్రగ్స్‌..! మరోసారి వార్తల్లోకి..

పబ్‌ల్లో డ్రగ్స్‌..! మరోసారి వార్తల్లోకి..

రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో (ఈగల్‌) విభాగాన్ని ఏర్పాటు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి