Home » Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ మరోసారి సుం కాల కత్తి ఝుళిపించారు. బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌పై 100శాతం, కిచెన్ క్యాబినెట్లు, బాత్‌రూమ్ వ్యానిటీ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో మరో షాకింగ్ ప్రకటన చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు.
అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది.
అక్టోబర్ 1, 2025 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై 100 శాతం టారిఫ్ విధించబోతున్నట్టు ప్రకటించారు. మెడిసిన్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకోని సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటిపై స్పందించిన ట్రంప్ దుర్మార్గపు కుట్రగా అభివర్ణిస్తూ, ఎస్కలేటర్‌గేట్‌గా పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి భారత్ నిధులు సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఉక్రయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
టైలెనాల్‌ను ఇండియాలో పారాసిటమల్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నొప్పులు, జ్వరానికి పారాసిటమల్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇండియాలో క్రోసిన్, కాల్పాల్, డోలో 650 బ్రాండ్లను జనం అధికంగా ఉపయోగిస్తున్నారు.
మే 10వ తేదీ నుంచి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తానే యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి ట్రంప్ మాటల్ని కొట్టిపారేశారు.
ఏడాది క్రితం అమెరికా తీవ్ర చిక్కుల్లో ఉందనీ, తన హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, ఇది తమదేశానికి స్వర్ణయుగమని ట్రంప్ అన్నారు. ఏ దేశం కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేవన్నారు.
న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కాన్వాయ్ కూడా నిలిచిపోవడంతో చివరకు మాక్రాన్ ట్రంప్‌కు కాల్ చేసినట్టు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.